సరస్వతి మొక్క లో ఎన్నో రహస్యా లో ..............

సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు.సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.తక్కువ ఆహారం తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు. -ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.-మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది . 
పూజ చేయడం వలన అంతా శుభమే జరుగుతుందట .అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట.
మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది,
విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞాపకశక్తి  పెరుగుతుంది .
 ఇక ఎందుకు లేటు సరస్వతి మొక్కని  పెంచుదాం.. 
సరస్వతి మొక్క లో ఎన్నో రహస్యా లో .............. సరస్వతి మొక్క లో  ఎన్నో రహస్యా లో .............. Reviewed by Unknown on 00:08:00 Rating: 5
Powered by Blogger.