ఫోన్ లో మనం తరుచుగా ఫోటోలని వీడియో అని చాలా ఫైల్స్ సేవ్ చేస్తూ ఉంటాం. అయితే మన ఫోన్ లో ఎవైన ఫైల్స్ మిస్ అయినపుడు మాత్రం మనం చాల బాధ పడుతుంటాం . ఒక్కోసారి మనమే పొరపాటున డిలీట్ చేస్తుంటాం.
ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు, ఈ ఆప్ తో మీ ఫోన్ పోగొట్టుకున్న ఫైల్ ని సులువుగా తిరిగి పొందవచ్చు.
'మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్ (MOBIKIN DOCTOR FOR ANDROID)' సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు తమ విండోస్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసి ఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేయాలి. దీంతో ఆ సాఫ్ట్‌వేర్ డివైస్‌ను గుర్తించి అందులోని ఫైల్స్‌ను లిస్ట్ రూపంలో అందిస్తుంది.
అప్పుడు యూజర్లు తమకు కావల్సిన ఫైల్స్, మెసేజ్‌లను గుర్తించి తిరిగి వాటిని రీస్టోర్ చేస్తే చాలు. డిలీట్ అయిన ఫైల్స్, మెసేజ్‌లు అన్నీ వస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ (ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్), డాక్యుమెంట్ల వంటి దాదాపు 8 రకాల ఫైల్ టైప్‌లను రికవర్ చేయవచ్చు. దాదాపు 2వేల రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్‌ను ఈ సాఫ్ట్‌వేర్ గుర్తిం చు తుంది.
http://www.mobikin.com/doctor-for-android/ లింక్‌ను సందర్శించడం ద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ప్రీమియం ఎడిషన్‌ను కొంటే మరిన్ని ఫీచర్లను పొందేందుకు అవకాశం ఉం
ది.

ఎవైన ఫైల్స్ మిస్ అయినపుడు ఫోన్ లోపోగొట్టుకున్న ఫైల్ ని సులువుగా తిరిగి పొందవచ్చు.
Reviewed by Unknown
on
23:36:00
Rating:
Reviewed by Unknown
on
23:36:00
Rating: