బ్రహ్మమమూగారి కాలఙానం నిజం ఐనది చూసారా....

చెన్నైలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ వైధ్యులు అరుదైన ఆపరేషన్‌ను నిర్వహించారు. కనీసం సంవత్సరం కూడా నిండాలేని ఒక బాలిక కడుపులోంచి సుమారు 3.5 కేజీల బరువు ఉన్న పిండంను బయటకు తీయడం జరిగింది. ఆ బాలిక తల్లి కడుపులో ఉన్న సమయంలోనే ఆమె కడుపులో పిండం పుట్టి ఉంటుందని, అది సంవత్సరం అయ్యే వరకు 3.5 కేజీలు అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న పాప కడుపు రోజూ  పెరిగి పోవడంతో పాటు, ఆ పాప ఇబ్బంది పడుతుండటంతో ఆమె తల్లిదండ్రు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. 
పలు వైధ్య పరీక్షలు చేసిన తర్వాత పాప కడుపులో ఏదో కణితి ఉందని డాక్టర్లు నిర్ణయించారు .  అందుకు ఆపరేషన్‌ చేసేందుకు సి ద్ధము  అయ్యారు .ఆపరేషన్‌ ప్రారంభించిన తర్వాత డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం తెలిసినది . ఆ పాప కడుపులో ఉంది కణితి కాదు అని, ఒక పిండం అని నిర్థారించుకున్నారు. ఆ పిండంకు శరీర భాగాలు కూడా ఏర్పాటు అవుతున్నాయని, సగంకు పైగా శరీరం సిద్దం అయ్యిందని తేలింది. చాలా కష్టపడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తల్లికి ప్రెగ్నెన్సి సమయంలో పరీక్షలు చేయించని కారణంగా ఈ విషయం ఇంత కాలం వెళ్లడి కాలేదు అని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యముగా  ఉంది . 
బ్రహ్మమమూగారి  కాలఙానం  గుర్తు  కొచ్చింది కదా ?
బ్రహ్మమమూగారి కాలఙానం నిజం ఐనది చూసారా.... బ్రహ్మమమూగారి  కాలఙానం  నిజం ఐనది  చూసారా.... Reviewed by Unknown on 00:38:00 Rating: 5
Powered by Blogger.