మనకు కష్టాలు పోవాలి అన్ని , మనకు సంతోషాలు కలగాలి అన్ని , కోరుకున్న కోర్కెలు నెరవేరేందుకు మనము దేవుళ్లను ఆశ్రయిస్తారు. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను జనాలు కొలుస్తూనే ఉంటారు. అయితే దేవుళ్లు కూడా దేవుళ్లను కొలుస్తారు అనే విషయం మీకు తెలుసా? మహా శివుడు ఎక్కువ సమయం జ్ఞానంలోనే ఉంటాడు. జ్ఞాన సమయంలో శివుడు శ్రీరామ అనే నామాన్ని జపిస్తాడట . ఓం నమ: శివాయ అని, ఆంజనేయుడు శ్రీరామా అంటూ నామస్మరణ చేస్తారు. ఇంకా పలువురు దేవుళ్లు శివలింగంను పూజిస్తారు.
ఏ దేవుళ్లు ఎలా శివుడిని పూజిస్తారో చూద్దాం :
విష్ణువు : ఇంద్ర లింగంను పూజిస్తాడు
బ్రహ్మ : స్వర్ణంతో చేసిన లింగాన్ని పూజిస్తాడు
క్ష్మి : నెయ్యితో చేసిన లింగంను పూజిస్తుంది
సరస్వతి : స్వర్ణంతో చేసిన లింగాన్ని పూజిస్తుంది
ఇంద్రుడు : పద్మరాగ లింగంను పూజిస్తాడు
యమధర్మరాజు : గోమేధక లింగంను పూజిస్తాడు
వాయుదేవుడు : ఇత్తడితో తయారు చేసిన లింగంను పూజిస్తాడు
చంద్రుడు : ముత్యంతో తయారు చేసిన లింగంను పూజిస్తాడు
కుబేరుడు : స్వర్ణంతో చేసిన లింగంను పూజిస్తాడు
నాగు : పగడపు లింగంను పూజిస్తారు
అశ్వినీదేవతలు : మట్టితో తయారు చేసిన లింగంను పూజిస్తారు.

దేవులు ఎవరిని పూజిస్తారో తెలుసా ?......
Reviewed by Unknown
on
03:59:00
Rating:
Reviewed by Unknown
on
03:59:00
Rating: