మళ్ళీ ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ !!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వానికి,  ఆలోచ‌న‌ల‌కు చాలా అభిమానులు… కాదు.. అనుచ‌రులు ఉన్నారు. అటువంటి అభిమానుల్లో ఆయ‌న మాజీ భార్య రేణూ దేశాయ్ ఒకరు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ పై త‌న అభిమానాన్ని చాటుకునే రేణూ దేశాయ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆస‌క్తిని రేపింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చెందిన ఒక పాత ఫోటోను అటాచ్ చేసిన రేణు కింద సూప‌ర్ కామెంట్ రాసింది. ఆ క‌ళ్ల‌ల్లో తీక్ష‌ణ‌త, ఆ చూపును నేను ప్రేమిస్తాను. ఇది నా అభిమాన ఫోటో. ఇందులో చ‌ర్మం టోన్ అన్నీ నిజ‌మైన‌వి. నేను ఎడిట్ చేయ‌లేదు అంటూ రేణూ దేశాయ్ చెప్పారు.

రేణూ దేశాయ్ ట్వీట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి విడిపోయినా రేణూ దేశాయ్ కు ఇంకా ప‌వ‌న్ పై ప్రేమ త‌గ్గ‌లేద‌ని, అత‌న్ని ఇంకా ప్రేమిస్తోంద‌నడానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని చెప్పుకుంటున్నారు.  మాజీ భ‌ర్త‌ను ఇంకా జ్ఞాప‌కాల్లో  బతుకు తున్న  రేణూ దేశాయ్ అందరు  నేర్చుకోవాలి  అన్నటుగా ఉంది కదా? విడి  పోయినా  ఇంకా    జ్ఞాప‌కాల్లో బతుకు తున్న అమ్మాయిలో రేణుక దేశాయ్  కూడా ఒకటి .  మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ  కలుస్తారా లేదా అన్నది చూడాలి .
మళ్ళీ ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ !! మళ్ళీ  ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ !! Reviewed by Unknown on 22:48:00 Rating: 5
Powered by Blogger.