చూడనికే అందమైన లేక్ కానీ అక్కడికి వేళామో ప్రాణము తీస్తుంది.

మన ప్రపంచము లో ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసా ? చాల మంది కి తెలీదు .  చాలా  కంట్రీస్  చూశాము అను కొంటారు,చాల చూశాము అనుకొంటారు , కానీ మనకు తెలీని చాల ఉన్నాయి.  కానీ నేను చెప్పేది  వేల్లి  చూడాలి అని  ట్రై చేకండి .  .                                                                                                                                      టాంజానియా అన్నదేశము లో  లేక్ నేట్రోన్ ఓ నది ఉంది.  అది అన్నిటి లాగా ఉండదు. దాని సాల్ట్  అండ్ షోడాలేక్అని అంటారు . దేని లో ఉండే నీటి  ఉష్టోగ్రత 40 డిగ్రీస్ సెంట్ గ్రేడ్ లో ఉంటుంది.  ఆ వేడి ఉండటం వలన ఆ  వాటర్ఆవేరి గా  అయి సోడియంకార్బనేట్ ,డెకాహైడ్రేడ్ అన్నే  రసాయనం తాయారు అవుతుంది ఈరసాయనాన్ని ఈజీపిస్టు మమ్మీస్  ని చైడానికి వాడతారు .అన్ని అంటారు .దాని  మీద పక్షులు  వెళుతూ దాహముతో నీరు కోసము దిగి  తాగిందో అంతే ,చనిపోవడమే ,ఆ వాటర్ మీద నుంచి వెళ్లిన చని పోతాయ్ . ఈ  నది   చూడనికె  అది ప్రాణాలు తీసే  నది . ఏది నిజమా కాదా  అనుకోవద్దు ఏది నిజం గ ఉంది . 
                                     
చూడనికే అందమైన లేక్ కానీ అక్కడికి వేళామో ప్రాణము తీస్తుంది. చూడనికే అందమైన లేక్ కానీ  అక్కడికి వేళామో ప్రాణము తీస్తుంది. Reviewed by Unknown on 02:04:00 Rating: 5
Powered by Blogger.