సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంతకుముందు కూడా ఫ్లాపులున్నాయి కానీ.. వాటిలో ఆయన వరకు చాలా ఎనర్జిటిగ్గా కనిపించాడు. ఎంటర్టైన్ చేశాడు. కానీ 'కబాలి'లో మాత్రం తన కెర్తీర్ లోనే కనిపించనంత సాదాసీదాగా కనిపించాడు రజిని. అసలు కెరీర్ డిజాస్టర్ అనుకునే బాబా లో కూడా కథే తప్ప రజినీ ఫెయిల్ కాలేదు. కేవలం రజినీ స్టయిల్ చూదటం కోసమే ఆ సినిమాని ఇప్పటికీ చూస్తూ ఉంటారు ఆయన ఫ్యాన్స్.
కబాలి దెబ్బ తర్వాత రజినీ అసలు మళ్ళీ రంజిత్ వైపు చూస్తాడనుకోలేదెవరూ కానీ ఒక్క సారి షాక్ ఇచ్చాడు. మనకే కాదు రంజిత్ కి కూడా ఇది షాకింగే... కబాలి సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీ అభిమానులే కాదు సామాన్య జనం కూడా రజిత్ మీద పిచ్చిగా కోపం వచ్చింది .
కానీ కబాలి మాత్రం ట్రైలర్ చూసి ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్ళి "డామిడ్ కథ అడ్డం తిరిగిందేమిటీ?" అని బాగానే ఫైరయ్యారు అభిమానులు. ఇలా చూపించినందుకు అందరూ రంజిత్‌ను విమర్శించారు. రజినీ ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానీ రజినీ మాత్రం అలా ఫీలైనట్లు లేడు. రజిత్తనను 'కబాలి'లో బాగానే ప్రెజెంట్ చేశాడని ఫీలయ్యాడో గానీ ఇలాంటి వింత నిర్ణయం తీసుకున్నాడు.
రజినీ కాంత్ కి మతిపోయిందా..??
Reviewed by Unknown
on
03:19:00
Rating: