వాము ఇంట్లో తప్పకుండా ఉండాలి . వాము మన శరీరము లో ఉన్న వాతాన్ని పోగొడుతుంది. కడుపు ఉబ్బరాని ,వాంతులు తగ్గిస్తుంది.
వారం కి ఒకసారి వాము పొడిచేసుకొని అన్నము లో కానీ డైరెక్ట్ గా గానీ తింటే గ్యాస్ ,పొట్టతో ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతుంది. వాము బెల్లము కలిపి తింటే శ్వాస సంబంద సమస్యలు ఉండవు.
కాళ్లు ,చేతులు నొప్పులు గా ఉంటే వాము ఆయిల్ రాసుకొంటె నొప్పులు తగుతాయ్ . అజీర్తి ఉన్నవాళ్లు మజ్జిగ లో వాము కలుపు కొని తాగాలి .
ఇంతే కాదు పిల్లలకు పొట్ట ఉ బ్బరం గా ఉంటె వాము వాటర్ తాగించితే మంచిది అంటారు .
పొట్ట క్లీన్ అవాలి అంటే వాము వాటర్ తాగించండి . వాము మొక్క మంచి వాసననిస్తుంది. వాము ఆకు కడిగి వాము బజ్జి గా వేసుకొన్న మంచిది . జీన శక్తీని ఇస్తుంది.
వాము మొక్క పువ్వులు గుత్తులు గుత్తులు గా ఉంటాయి . పువ్వు లో నుంచి విత్తులు గింజలు ఉంటాయి .

వాము చేసే మేలు
Reviewed by Unknown
on
04:38:00
Rating:
Reviewed by Unknown
on
04:38:00
Rating: