వేడి నీతో చాల సేపు స్నానము చేస్తే వ్యాయాయము చేసినటు ఇంకా ,వేడినీటి తో స్నా నం చేయడము వలన 140 కేలరీ లు కరుగు తుంది. ఇది 30నిముషాలు వాక్ చేసిన దానితో సమానము. ట్రై చేసి చూడండి. బాడీ లో కూడా బాగా రక్త ప్రసరణ జరుగు తుంది.బాడీలో వేడి పుడుతుంది.బాడీ లో రక్త ప్రసరణ పెరిగి రక్త పోటు తగ్గుతుంది.ఎపుడు ఐన కుదరక పోతే ఇది ట్రై చేయండి.
ఇలా చేయడము వలన వ్యాయాయము చేసిన దానితో సమానము
Reviewed by Unknown
on
04:00:00
Rating:
Reviewed by Unknown
on
04:00:00
Rating:
