మీరు మొబైల్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా.....


వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేయాలి  . కానీ చాల మందికి తెలీదు .అయితే అలాంటి వారికోసం ఇంటర్నెట్లో కొన్ని రకాలైన వెబ్‌సైట్లు ఉన్నాయి.. ఈ వెబ్‌సైట్ల నుంచి మీకు కావలసిని సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. అలాంటి కొన్ని వెబ్‌సైట్స్ నుంచి డౌన్లొడ్  చేసుకోవచ్చు .
                    

1) MyDownloadTube.com మీ మొబైల్ డివైస్ నుంచి ఈ వెబ్ సైట్ ద్వారా సినిమాలు డౌన్ లోడ్ చేయడం చాలా తేలిక. పుల్ హెచ్ డి మూవీస్ కూడా ఇందులో స్పీడ్ గా డౌన్ లోడ్ అవుతాయి.
2) 3GpMobileMovies.com ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మూవీస్ ఇందులో మీరు డౌన్ లోడ్ చేయవచ్చు.
3) imp4movies.com ఇది చాలా డిమాండ్ ఉన్న వెబ్ సైట్. ఆండ్రాయిడ్ ఆపిల్ సెట్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
4) CrazyMovies.in ఇందులో ఎ నుంచి జడ్ వరకు సినిమా పేర్ల లిస్ట్ ఉంటుంది. మీకు కావలసిని సినిమా పేరు టైప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
5) MySuperMovies.Com ఇందులో ఢిపరెంట్ సినిమాలు డౌన్ లోడ్ చేయవచ్చు.
6) MovieCrib.com బాలీవుడ్, హాలీవుడ్, మరాఠి సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
7) Mp4Arena.org ఇతి చాలా ఫాస్ట్ గా కంటెంట్ ను డౌన్ లోడ్ చేసే వెబ్ సైట్.
8) 3GpMovies.in ఈ సైట్ నుంచి రింగ్ టోన్స్ అలాగే గేమ్స్ ,వీడియోస్ డౌన్ లోడ్ చేయవచ్చు.

మీరు మొబైల్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా..... మీరు మొబైల్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా..... Reviewed by Unknown on 22:31:00 Rating: 5
Powered by Blogger.