బెస్టు సెర్చి ఇంటర్నెట్ లో గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది.
* గూగుల్ అసలు పేరు Googol.. 1997లో గూగుల్ ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది.
* గూగుల్‌కు వచ్చే ఆదాయంలో 97శాతం ప్రకటనల ద్వారా వచ్చేదే. * గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మైళ్ల రోడ్డు మార్గాన్ని ఫోటోల ద్వారా చిత్రీకరించింది. * 2013కు గాను 91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం కేవలం ప్రకటనల ద్వారానే వచ్చింది. * సగటను ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు గూగుల్‌లో ప్రాసెస్ కాబడతాయి. * గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది. ఈ డేటాను నింపటానికి లక్ష వన్-టెరాబైట్ పర్సనల్ డ్రైవ్‌లు అవసరముతాయి. * గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీపేజ్, సెర్జీబ్రిన్ అనే 2 యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది. * గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40. * గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గొప్ప గర్వకారణము .
ఇంకో నిజమా ఉంది ఏమిటి అంటే .....
* వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు $1 మిలియన్ కు అమ్మేద్దామనుకున్నారు ,కానీ కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వీరే స్వయంగా గూగుల్ ను ప్రారంభించి ఓ సంచలనాన్ని సృష్టించారు.

గూగుల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు ...
Reviewed by Unknown
on
09:57:00
Rating:
Reviewed by Unknown
on
09:57:00
Rating: