వరలక్ష్మి పూజ రోజు, లక్ష్మి దేవి పూజ చేసుకొన్నా లక్ష్మి ఇంటికి రాదు. మొదటి శుక్రవారం చేసుకోవాలి .అంటున్నారు . కృష్ణ పుస్కరాలు కారణంగా ఈ ఇయర్ వరలక్ష్మి పండుగ రోజు పూజ చేసుకో కూడదు .ఎందుకు అంటే పుష్కరుడు కృష్ణ నదిలో ఉంటాడు కనుక పుష్కరుడు ఉన్నచోట సకల దేవతలు కొలువు ఉంటారు . అందుకే పుష్కరాలు ఆరోజు వచ్చింది కాను క వరలక్ష్మి పండుగ జరుపుకోరాదు . చేసుకొన్నా లక్ష్మి ఇంటికి రాదు . పుష్కరుడు ఉన్న చోట ఉంటుంది కనుక . 2 శుక్రవారం ,3 శుక్రవారము చేసుకోకూడదు . పూజ చేసుకొన్న ఫలితము ఉండదు .
కృష్ణ జిలా వాళ్లకి కాదు కృష్ణ వాటర్ ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా చేసుకోకూడదు .
కృష్ణ జిలా వాళ్లకి కాదు కృష్ణ వాటర్ ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా చేసుకోకూడదు .
లక్ష్మి పూజ చేసుకొన్నా ఇంటికి రాదు అంట ఎందుకు????
Reviewed by Unknown
on
09:29:00
Rating:
Reviewed by Unknown
on
09:29:00
Rating:

