Torrentz.eu ను క్లోజ్ చేసారు. ఈ సైట్ నుంచి చట్ట వ్యతిరేకంగా సినిమాలను డౌన్లోడ్ చేసే మిలియన్ల వినియోగదారులకు వీడ్కోలు పలికేసారు. kickass torentz సైట్ మూసేసి ఆ సైట్ వ్యవస్థాపకుడిని అరెస్ట్ చేసిన రెండు వారాల తరువాత ఈ సైట్ ను మూసివేసారు. వెబ్ ట్రాఫిక్ ను విశ్లేషించే సంస్థ అలెక్సా లెక్కల ప్రకారం గ్లోబల్ గా 186 ర్యాంకు కలిగి భారత్ లో 28వ ర్యాంకు కలిగి ఉంది. Torrentz.eu ప్రపంచ వ్యాప్తంగా 13 సంవత్సరాల నుంచి పైరేటెడ్ సినిమాలను అందిస్తూ ఉంది.
ఈ సైట్ హోమ పేజ్ ఇప్పటికీ ఆక్టివ్ గానే ఉన్నప్పటికీ సెర్చ్ లో మెసేజ్ టైప్ చేస్తే హోమ పేజ్ కు రిడైరెక్ట్ అయి "Torrentz will always love you. Farewell” అనే మెసేజ్ చూపిస్తోంది. అయితే ఈ వెబ్ సైట్ ను ఇంట అకస్మాత్తుగా ఎందుకు మూసారో కారణాలు తెలియరాలేదు. kickass torentz సైట్ వ్యవస్థాపకుడు అరెస్ట్ దీనికి కారణం అయుండొచ్చు.
Torrentz.eu ఇంకా లేదు........
Reviewed by Unknown
on
08:44:00
Rating:
Reviewed by Unknown
on
08:44:00
Rating:
