డ్రైవాష్ ఇంక ఇంట్లోని చేసుకోవచ్చు.

డ్రైవాష్  ఇంట్లోని చేసుకోడం తో మురికి మాయము .. ఇంట్లోని చేసుకోవచ్చు ఎలా గ అను కొంటున్నారా ?

2లీటర్లు  వాటర్
2ముతలు  సోపు  ఆయిల్
2 మూతలు  టిన్నరు (వైట్  పెట్రోలు )
2 చెంచాల సర్ఫు
2 చెంచాల వెనిగర్ , కల్లు  ఉప్పు
                                                                                                                                                       
విధానం : నీటిలో సోపు ఆయిల్ ,టిన్నర్ , సర్పు వేసి బాగా కలపాలి . రంగు పోకుండా ఉండే  చీరలను  ఈ పద్దతి లో చేయాలి. చీరలను కుచ్చిళ్లలాగా చేసే , ఫాలు అంచు బాగాన్ని  పట్టుకొని 3సార్లు వేగముగా ముంచి తీయాలి  . ఆలా చేయడం వల్ల  మురికి అంత వదిలే పోతుంది .
చీర  పైన గంజిని స్ప్రే యరు  సాయము తో  
స్ప్రే చేయాలి .
ఇంక  ఎందుకు  ఇంట్లోని ట్రై చేయండి ఇంకా బయటికి ఇచ్చి మనీ వెస్ట్  చేసుకోవలసిన అవసరము లేదు . 

డ్రైవాష్ ఇంక ఇంట్లోని చేసుకోవచ్చు. 

డ్రైవాష్ ఇంక ఇంట్లోని చేసుకోవచ్చు. డ్రైవాష్ ఇంక ఇంట్లోని చేసుకోవచ్చు. Reviewed by Unknown on 08:19:00 Rating: 5
Powered by Blogger.