మీరు కొత్త లైఫ్ చూడాలి అనుకొంటున్నారా

*పొద్దునే  6 గ. కి లేవండి ఇంకా ముందు 5 కి లేచిన చాల మంచిది , లేవగానే బ్రెష్ చేసుకొని  1,2 గాళ్స్ వాటర్ తాగండి . ఇది  ఎపుడు మొదలు పెడుతున్న  వారికీ  లేదు తాగుతున్నాము అను కొంటె ముందే మొదలు పెట్టాము  అనుకొంటే  1లీటర్ వాటర్ పోద్దు  న తాగండి .
*వాక్ లేదా జాగింగ్ చేయండి లేదా యోగ చేయండి 6టూ 7 కానీ  లేదా మొరింగా 5 కి లేచిన వాళ్లకి 5 టు  6 కానీ చేయండి . చాల మంచిది ఎటు వంటి బాధలు ఉండదు రోజు అంత హ్యాపీ గ ఉంటారు . లేదా సూర్యనమస్కారము చేయండి . 12టైమ్స్ మొదలు పేటండి , లేదా 1వీక్ 6 టైమ్స్ చేసే కోద్ధి  గ పెంచుకోండి .
*అన్నిటికన్నా  ముఖ్య మైనది  బ్రీతింగ్ , మెడిటేషన్ చేయండి . ఇది  మటుకు  క్రమము  తప్పకుండా రోజు చేయండి మనలో ఎంత  చేంజ్ వస్తుందో చూడండి .
*ఏది ఆయన 1గంట  వరకు ఏది తినకండి. కావాలి అనుకొంటే ఈదిన వాటర్ తాగండి , 1/2 గంట అయ్యాక ఈదిన జ్యూసీ తాగండి . లేదు అనుకొంటే 1 లోపు ఫ్రెష్ అయ్యాక టిఫన్ చేయండి .
*టిఫన్ ఏది ఐనా ఒక్క  టిఫన్  ఇడ్లి  , దోస ఆయిల్ తక్కువగా , బ్రెడ్ సాండ్విచి ,తీసుకోండి టిఫన్ అయ్యాక హనీ , లెమన్  వాటర్ లో కలుపుకొని తాగండి . కంపల్ సరిగా  తాగండి .
*రాగిజావ బెస్ట్ మార్నింగ్  టైం లో పాలు  కానీ మజిగ  లో కానీ కలుపుకొని తాగండి బెల్లము మటుకు కలుపు కొని తాగండి . షుగరు మటుకు కలుపుకోకండి . మోర్నింగ్  టైం లో బ్రేకేఫాస్ట్  ఫుల్ గ ఉండాలి .
*లంచి  టైం 12 టు 1, కానీ 1టు 2 టైం లో రైస్, కరిస్ తో బలమైంది తినాలి .
*ఈవెనింగ్ 4 కి  గ్రీన్టీ తాగాలి నార్మల్ టీస్ తగ కూడదు . మంచిది కాదు .
*డిన్నర్ టైం 7 టు 8  లోపు , 7 టు  7. 30 బెస్ట్ టైం . నైట్ మటుకు రోటి  కానీ పుల్కా కానీ 2 తినాలి. ఏది ఐ న  లైట్ గ అరిగే  కరిస్ పెట్టుకొని తినండి మాజి గ  తాగండి 1గ్లా  సు. లేదా  నైట్ ఇంకా బెస్ట్ ఫ్రూట్స్ తినండి . ఇంకా మంచిది .
రోజు  మొత్తములో  4లీటర్లు వాటర్  శరీరము  లోకి వేలాలి .  ఫుడ్ కి ముందు 30ని . ముందుకానీ  తరువాతకానీ  వాటర్ తగ కూడదు . గొంతు  మండిన గొంతుకి  ఆడ్డు  పడిన వాటర్ తాగొచ్చు.
*నైట్ 10,కి లేదా  10.30 కి నిద్రపోవాలి , నిద్ర  రాకపోతే  మ్యూజిక్  లేదా దేవుడి  బుక్ చదువు కొంటూ పోడు కొండి . లేదా వింటూ  పోడుకోండి .
కంప్యూటర్స్ మొబైల్స్ టీవీ లు అంటూ ఎక్కువ టైం గడప కుండా , మొక్కలూ, పిల్లలు తో  లేదా బయట  వారితో లేదా మనవాళ్ల తో టైం ఎక్కువ కాళీ ఉన్నపుడు టైం గడపండి ,పిల్లలకు గేమ్స్ బయట ఆదుకోనేది నేర్పించండి . ఎక్కువ బయట  ప్ర పంచము  చూడని కి ట్రై చేయండి .
టైం ఉంటేనీట్ 10 మినిట్స్  ఆయీన వాక్ చేయడా ని కి  చుడండి . ఇది  రోజు ఎలా చేస్తూ ఉండండి ఎలా కొత్త లైఫ్ చూసినట్టుగా ఉంటుంది .


                                            ఏది  చేసిన పేస్ లో స్మైల్  మరవ కండి .  

మీరు కొత్త లైఫ్ చూడాలి అనుకొంటున్నారా మీరు కొత్త లైఫ్ చూడాలి అనుకొంటున్నారా Reviewed by Unknown on 07:47:00 Rating: 5
Powered by Blogger.