small story and real story


                 అమ్మ అన్నే  పదము ఎపుడూ  అనకు ......                                                                                                                            కొడుకు తన తల్లి తో ఇలా అన్నాడు . అమ్మనువ్వు నన్ను నీ కోడలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్నుబాగా   చూసుకొంటారు వెళ్తావా .. ?                                                                                                           దానికి ఆతల్లి ఇలా అంది,నాయినా నీపెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను .  కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తీర్చగలవాఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను.హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ?


అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ??
ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా ....
సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా 
సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి 
ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు
అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది
నీతి ......
అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత .
అమ్మ  అన్న పదము మనము పుట్టినపుడు వచ్చింది మనతో పటు అది మనము పోయిన అలాగే ఉంటుంది . అమ్మ అన్న పదము లేకుండా మనము రోజు గడపలేము  తలుచుకోడం  ఆయన అవుతుంది రోజులో ఒకసారి ఆయన , మీరు చుడండి . అలాని అమ్మని ఎందుకు మనము ఎక్కడో వదిలేస్తాము , మనము ఈరోజు ఉన్నాము ఉంటె అమ్మ అన్న ఆపదము , మీ వైఫ్ కూడా అమ్మ అవుతుంది కదా ? అమ్మ అవాలి అన్ని కదా చూస్తాము . ఆ అమ్మ ప్రేమ  ఎందుకు గుర్థించలేక పోతున్నాము ... 

small story and real story small story and real story Reviewed by Unknown on 04:19:00 Rating: 5
Powered by Blogger.