ఆడ పిల్లలు పుష్పావతి అవ్వగానే నక్షత్రము చేసుకొంటారు. ఆ నక్షత్రము ను బట్టి భవిష్యతు లో జరగ బోయేది తెలుసు కోవచ్చు .
నక్షత్రము మంచి, చేడు అయిన బాధ పాడాలసిన అవసరము లేదు . పూజలు చేసు కొంటె సరి పోతుంది .
అశ్విని ; ఎక్కువ దుఃఖము .
భరణి ;సంతానము అంత అమ్మాయి లే
కృతిక ; మహా దరిధ్రము
రోహిణి ; చక్కని దాంపత్యము
మృగశిర ; సంసారము బాగుంటుంది
ఆర్ద్ర ; పుత్ర సంసారము
పునర్వసు ; బాధకార జీవితము
పుష్యమి ; కుటుంబాన్ని కి వేదన
ఆశ్లేష ; అన్ని శుభాలు
మఘ ; భర్తకి దూరం కావడము
పుబ్బ ; మగ సంతానము
ఉత్తరఫాల్గుణి ; బాగా చూసుకొనే కొడుకు
హస్త ; అదృస్టము బాగా ఉంటుంది
చిత్త ; చక్కని జీవితము
స్వాతి ;భర్త ప్రేమ బాగాఉంటుంది
విశాఖ ; దాంపత్యము చాల బాగుంటుంది
అనురాధ ; రాగాలు ఎక్కువ
జేష్ఠ ; డబ్బు నష్టము ,చాపల చిత్తము
మూల ; ఈతిబాధలు ,అనారోగ్యము
పూర్వాషాఢ ; కుటుంబానికి వేదన
ఉత్తరాషాఢ; సంతోషము కరమయిన జీవితము
శ్రవణా ; ఆనందము
ధనిష ; ఆయురారోగ్యము
శతభీష ; ఆకలి బాధ
పూర్వభాద్రా ; శక్తీ లేక పోడం
ఉత్తర భాద్ర ; పదిమంది మెచ్చుకొని జీవితము
రేవతి; అన్ని శుభాలు
నక్షత్రము మంచి, చేడు అయిన బాధ పాడాలసిన అవసరము లేదు . పూజలు చేసు కొంటె సరి పోతుంది .
అశ్విని ; ఎక్కువ దుఃఖము .
భరణి ;సంతానము అంత అమ్మాయి లే
కృతిక ; మహా దరిధ్రము
రోహిణి ; చక్కని దాంపత్యము
మృగశిర ; సంసారము బాగుంటుంది
ఆర్ద్ర ; పుత్ర సంసారము
పునర్వసు ; బాధకార జీవితము
పుష్యమి ; కుటుంబాన్ని కి వేదన
ఆశ్లేష ; అన్ని శుభాలు
మఘ ; భర్తకి దూరం కావడము
పుబ్బ ; మగ సంతానము
ఉత్తరఫాల్గుణి ; బాగా చూసుకొనే కొడుకు
హస్త ; అదృస్టము బాగా ఉంటుంది
చిత్త ; చక్కని జీవితము
స్వాతి ;భర్త ప్రేమ బాగాఉంటుంది
విశాఖ ; దాంపత్యము చాల బాగుంటుంది
అనురాధ ; రాగాలు ఎక్కువ
జేష్ఠ ; డబ్బు నష్టము ,చాపల చిత్తము
మూల ; ఈతిబాధలు ,అనారోగ్యము
పూర్వాషాఢ ; కుటుంబానికి వేదన
ఉత్తరాషాఢ; సంతోషము కరమయిన జీవితము
శ్రవణా ; ఆనందము
ధనిష ; ఆయురారోగ్యము
శతభీష ; ఆకలి బాధ
పూర్వభాద్రా ; శక్తీ లేక పోడం
ఉత్తర భాద్ర ; పదిమంది మెచ్చుకొని జీవితము
రేవతి; అన్ని శుభాలు
ఏ నక్షత్రమన పుష్పావతి అయితే ఏ ప్రభావాలు ఉంటుంది.
Reviewed by Unknown
on
04:18:00
Rating: