SEVEN WEEK JEWELRY

Image result for edu varala nagaluఏ డువారాల నగలు అంటే పేరు వినటమే కానీ ఎలా ఉంటాయి  చాల మందికి తెలీదు .
1ఆదివారము ; సూర్యునికి ఇష్టము అయిన ఈరోజు కెంపుల హారాలు ధరించాలి .
2సోమవారం ; చంద్రుని కి ఇష్టము అయిన ముత్యాలు హారాలు ధరించాలి .
3మంగళవారం ;కుజునికి ఇష్టము అయిన  పగడాల హారాలు పెట్టుకోవాలి .
4బుధవారం;బుధునికి ఇష్టము  అయిన పచ్చల పతాకలు  ధరించాలి .
5 గురువారం ;బ్రహస్పతి కి ఇష్టము అయిన  ఈరోజు పుష్పరాగ పు కామాలు అవి ధరించాలి .
6. శుక్రవారం ;శుక్రునికి ఇష్టము  ఈరోజు  వజ్రాలు హారాలు ధరించాలి.
7శనివారం ;శనికి ఇష్టము అయిన ఈరోజు నీలము తో చేసిన కామాలు హారాలు ధరించాలి .
ఇవి  అన్ని ఈడువారాల నగలు ఆయారోజుల ఆయా  గ్రహానికి  ఇష్టము అయిన  రత్నాలు  తో చేసిన పాపిడి చేరు ,ముక్కుపుడక ,చెవిరింగులు, ఉంగరాలు, గాజు ,వడ్డాణము , హారాలు,నెక్లస్ ఏది అయిన  మనకు   ఉన్నాదా ని  భ టీ చేసుకొని పెటుకోవచ్చు .అన్ని చేసుకొని సేట్టు గా  కూడా పెటుకోవచ్చు  .  లేదా ఏది  ఐనా ఒకటే న పెటుకోవచ్చు ముక్కు  పుడక లేదా చెవిపోగులూ ఎలా ఏది అయిన .
                                                      
SEVEN WEEK JEWELRY SEVEN WEEK JEWELRY Reviewed by Unknown on 03:30:00 Rating: 5
Powered by Blogger.