ముకేశ్ అంబానీ jio వరాల వర్షం కురిపించారు..

టెలికాం కంపెనీలకు షాకిస్తూ ఇటీవలే రిలయన్స్ ఫ్యామిలీలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను ముకేశ్ అంబానీ వెల్లడించారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన యూజర్లపై వరాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు దేశంలో జియో సేవలను అందుబాటులోకి తెస్తున్నామంటూ ముకేశ్ ప్లాన్ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సర్వీసులను అంకితం చేయనున్నట్టు తెలిపారు. తమ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్ కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్ గా రూపాంతరం చెందబోతోందన్నారు. ఈ క్రమంలో తమ జియో పాత్ర కీలకమనిచెప్పారు.వచ్చే 1ఇయర్ లో  దేశంలో కోటి కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

రిలయన్స్ Jio నెట్ వర్క్ లోని సిమ్ కనెక్షన్ కాల్స్ & SMS కు ఎటువంటి charges తీసుకోదు కంపెని.  నిజమే అంబానీ అన్నారు. అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ! కేవలం రిలయన్స్ to రిలయన్స్ మాత్రమే కాదు. ఇతర నెట్ వర్క్స్ కు కూడా free కాలింగ్. జస్ట్ 149 rs పే చేస్తే చాలు నెలకు. ఇది స్టార్టింగ్ ప్రైస్. కంప్లీట్ ఆఫర్స్ - ప్లాన్స్ డిటేల్స్ క్రింద ఇమేజ్ లో చూడగలరు.
మరియు ఎటువంటి ఇంటర్నెట్ ఆఫర్ వేసుకోకుండా ఇంటర్నెట్ వాడదలుచుకుంటే ఒక MB కు 5 పైసలు అవుతుంది. అంటే 50 rs అవుతుంది 1GB 4G డేటా కు.. మరొక హై లైట్ ఏంటంటే ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడితే రేట్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ఆ 1GB 25 రూ లకు కూడా వస్తుంది.
నైట్ time ఇంటర్నెట్ free. లు
స్టూడెంట్స్ కు 25% ఎక్కువ డేటా అందిస్తుంది.
మరిన్ని నెలలో అన్ని సిటీస్ లో JioFi హాట్ స్పాట్ సర్వీసెస్ అందిస్తారు.
jio tariff1
ముకేశ్ అంబానీ jio వరాల వర్షం కురిపించారు..  ముకేశ్ అంబానీ  jio  వరాల వర్షం కురిపించారు.. Reviewed by Unknown on 04:16:00 Rating: 5
Powered by Blogger.