వంట గ్యాసు సముద్ర ము !!!

వంట గ్యాసు సముద్ర ము ఎపుడు ఆయన విన్నారా ? ఇది   నిజమా గ ఉంది . ఎక్కడ ఉంది అను కొంటున్నారా ?
వంట గ్యాస్ సముద్రము ఎక్కడఉంది ?టైటాన్  అనే ఉపగ్రహము  లో ఉంది . మరి ఎండ తగలనే  ఆ గ్యాస్ అంత ఆవిరి అయిపోతుండా?పోతుంది . కానీ అక్కడ మటుకు ఆవిరి అవదు లక్ష  ఏళ్లుగా  అక్కడ ని  ఆయె ఉంది పోయంది . అందుకు పోలేదో , ఎందుకు ఉందొ పరిశోధించేందుకు నాసా  ఇపుడు జలాంతరగామి లాంటి  నిర్మించేందుకు  డిజైను త యారు చేస్తోంది .


 సూర్యుడి  వేడి  సముద్రములో ని   నీరు ఆవిరి  అవుతోంది . మేఘాలు ఎర్పడతాయి . వర్షము కురుస్తుంది . నదులు ద్వారా మళ్ళి  సముద్రము లో కి వేలుతుంది .. అని తెలుసు . అయితే దానికి ఫోటో కి లింక్ ఏమిటి అనుకొంటూ నారా ? భూమి  ఫై  జల చక్రము ఎలాగో మన శని గ్రహము ఉపగ్రహాము  టైటాన్ లో(అదే నండి  వంట గ్యాస్ లా )  మీధేన్   తిరుగు తుంది .భూమి ఫై నీటి  మేఘాలు ఉంటాయి ...   టైటా న్  ఫై   మీధేన్ మేఘాలు ఉంటాయి .  అంతే కాదు అక్కడ ద్రవము మీధేన్ తో కూడిన సముద్రాలు ఉంటాయా అన్ని శాస్రవేత్తలు చెబుతున్నారు .  వీటి లో అతి పెద్దది ఆయన  మీధేన్ సముద్రము క్రాకెన్  మేర్ . ఇది యూరప్  లో దాదా పు  3. 71లక్ష  చదరపు కిలో మీటరు వైశాల్యమున్న  క్యా స్పి యన్  సముద్రము కంటే పెద్దది .  మీధేన్ పెద్ద  సముద్రాన్ని అన్వేషించడానికి అమెరికా  అంతరిక్ష  పరిశోధన  సంస్థ  నాసా ఓ  మీధేనంతర్గా మి ( జలాంతర్గమి  కాదు కనుక )ని  ఎర్పాటు చేస్తున్నారు`. ఫోటో ఉన్న డిజైన్స్ నే  అక్క డదెక్కడో ఉండే టైటాన్ లో  సముద్రము ఫై    పరిశోధనలు అవసరమా అనుకోవచ్చు . మాములుగా సూర్యరశి మి తగలగాని   మీధేన్ ఆవిరై పోతుంది . కొన్ని లక్షల  సం వత్సరాలు గా టై టాన్ ఫై   మీధేన్ ఉండటం మిస్టరీ గా ఉండిపొయి0ది . మీధేనంతర్గా మి గుట్టు  తెలుస్తుంది  అనుకొంటు న్నారు . ఇంకా డిజైన్  చైడము లో నే  ఉంది . అన్ని అనుకొన్నటుగా జరిగితే శని గ్రహము , దాని ఉపగ్రహాలు  భూమికి వేలై నంత దగరలో వస్తే 2038 నాటికి దీ ని  ఉపయోగిం చే అవకాశము వస్తుంది .
                      
వంట గ్యాసు సముద్ర ము !!! వంట గ్యాసు సముద్ర ము !!! Reviewed by Unknown on 01:55:00 Rating: 5
Powered by Blogger.