తేది:15-9-2016 గురువారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ దక్షిణాయనం; వర్ష రుతువు;భాద్రపద మాసం; శుక్ల పక్షం చతుర్దశి: రా. 2-29 తదుపరి పూర్ణిమ ధనిష్ఠ నక్షత్రం: ఉ. 8-40 తదుపరి శతభిషం వర్జ్యం: మ. 3-42 నుంచి 5-16 వరకు అమృత ఘడియలు: రా. 1-05 నుంచి 2-39 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-54 నుంచి 10-43 వరకు తిరిగి మ. 2-46 నుంచి 3-35 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 5-51, సూర్యాస్తమయం: సా.6-01 అనంత పద్మనాభ వ్రతం .
BAD AND GOOD
Reviewed by Unknown
on
23:07:00
Rating: