వాట్సాప్ pc లో డౌన్ లోడ్ లేకుండా ఇన్స్ స్టాల్ చేసుకోవచ్చు.పీసీ లో గూగుల్ సెర్చ్ లో www.whatsapp.com క్లిక్ చేసి , వాట్స్ అప్ వెబ్ క్లిక్ చేయం డి.మొబైల్ లో వాట్స్ ప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెలి whatsappweb క్లిక్ చేసి.pc లో whatsapp web క్లిక్ చేస్తే clike to reload or code వస్తుంది.అది క్లిక్ చేసి మొబైల్ అక్కడ పేటి స్కాన్ చేయండి.అంతే పిసి లో కి వాట్సాప్ ఓపెన్ అవుతుంది .మీ మొబైల్ ఉన్నది.
How to install whatsapp on pc without bluestacks
Reviewed by Unknown
on
00:40:00
Rating:
Reviewed by Unknown
on
00:40:00
Rating:
