మొబైల్ పాస్ వర్డ్ మర్చిపోయారా ?

మన ఫోన్స్ లో  అనేక రకాలైన పాస్ వర్డ్ లు పెట్టుకుంటారు. పాట్రన్ లాక్ అలాగే నంబర్స్ లాక్ ఇలా...అయితే వీటిని మరిచిపోతే ఫోన్ అన్ లాక్ తీయడం ఎలా అని చాలామంది ఎలాగా అనుకొంటారు . పాట్రన్ లాక్ మరచిపోతే మీరు ఇక ఫీల్ అవలసిన అవసరం  లేదు. చాలా సింపుల్ గా మీ ఫోన్ అన్ లాక్ తీయవచ్చు. కేవలం కింది స్టెప్ లను ఫాలో అయితే చాలు.
1. వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
2. వాల్యూమ్ డిక్రీస్ బటన్‌, లాక్ బటన్, హోమ్ కీ బటన్‌ను ప్రెస్ చేయండి.

3. ఫోన్ ఫ్యాక్టరీ మోడ్‌ను సెలెక్ట్ చేసి, నేవిగేట్ చేసేందుకు వాల్యూమ్ కీస్‌ని ప్రెస్ చేయండి.
4. ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి, లాక్ బటన్‌ను ప్రెస్ చేయండి.
5. వెంటనే ఎస్, నో ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే ప్యాట్రన్ రీసెట్ చేసుకోవచ్చు.మొబైల్ పాస్ వర్డ్  మర్చిపోయారా ?
మొబైల్ పాస్ వర్డ్ మర్చిపోయారా ? మొబైల్ పాస్ వర్డ్  మర్చిపోయారా ? Reviewed by Unknown on 22:50:00 Rating: 5
Powered by Blogger.