- ఆహారపు అలవాట్లు, తక్కువ శాతంలో నీటిని సేవించడం. సరైన వేళలో సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవటం వలన కూడా గ్యాస్ సమస్య వస్తుంది. ఈసమస్యను తొందరగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు.....
2)ప్రతి రోజు కొబ్బరి నీటిని తాగితే మంచిది. కడుపులో తయారయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల గ్యాస్ సమస్య త్వరగా తగ్గిపోతుంది
3)స్పూన్ తేనెను సేవిస్తే.. ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా తేనె సహకరిస్తుంది.
4)యాలకులు గ్యాస్ సమస్యను తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. కొన్ని యాలకులను తీసుకుని బాగా నలిపి ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. ఆ తర్వాత వచ్చిన ఆ నీటిని వడగట్టుకుని తాగితే కడుపు లోపలి భాగంలో ఉండే చర్మం అధికంగా విడుదలయ్యే యాసిడ్ల బారిన పడకుండా ఉంటుంది.
గ్యాస్ సమస్యను ఇంట్లోనే తగ్గించుకో వచ్చు.ఎలా??
Reviewed by Unknown
on
04:07:00
Rating: